ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్‌లైన్ టెస్ట్ - ఏఎఫ్‌క్యాట్ (చివరితేది: 30.12.19)
భారత వైమానిక దళం పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్‌లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్‌లైన్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్) ప్రకటన విడుదలైంది. ఏటా మే/ జూన్, డిసెంబరు నెలల్లో ఈ ప్రకటన వెలువడుతుంది.
* ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ/ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ/ మెటియొరాలజీ ఎంట్రీ
మొత్తం ఖాళీలు: 249
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.12.2019
t.ly/rp0Rn

Comments
Post a Comment