సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు (31.12.19)
కోల్‌క‌తా ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌)కి చెందిన రా మెటీరియ‌ల్స్ డివిజ‌న్‌(ఆర్ఎండీ) కింది పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 148
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 31.12.2019.
t.ly/vY28g

Comments

Popular Posts