డ‌బ్ల్యూసీడీ, క‌ర్నూలులో 339 ఖాళీలు (చివ‌రితేది: 30.11.19)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన క‌ర్నూలు జిల్లా మ‌హిళా, శిశు అభివృద్ధి సంస్థ జిల్లాలోని 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల‌లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భ‌ర్తీకి వివాహితులైన మ‌హిళా అభ్య‌ర్థుల‌ను నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 339
చివ‌రితేది: 30.11.2019.
t.ly/NBAyZ

Comments

Popular Posts