సీ-డ్యాక్‌లో 132 ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు (చివ‌రితేది: 11.03.2020)
భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ప‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ‌కు చెందిన నోయిడాలోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌(సీ-డ్యాక్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://tinyurl.com/yyxo8hov

Comments

Popular Posts