ఏపీఈసెట్ - 2020 (చివరితేది: 02.04.2020)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 2020-21 విద్యా సంవత్సరానికి గాను వివిధ వృత్తి విద్యా కళాశాలల్లో బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ ప్రకటన విడుదలైంది. ఏపీ ఉన్నత విద్యామండలి తరఫున జేఎన్‌టీయూ అనంతపురం ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://tinyurl.com/w4t7bqh

Comments

Popular Posts