ఎస్‌కేయూసెట్ - 2020 (చివ‌రితేది: 10.04.2020)
అనంత‌పురంలోని శ్రీ కృష్ణ‌దేవ‌రాయ యూనివ‌ర్సిటీ, అనుబంధ క‌ళాశాల‌ల్లో 2020-21 సంవ‌త్స‌రానికిగానూ పీజీ కోర్సుల్లో ప్ర‌వేశానికి నిర్వ‌హించే ఎస్‌కేయూసెట్‌ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.
వివ‌రాలు.....
https://tinyurl.com/r46u62j

Comments

Popular Posts