నీలిట్, కాలికట్‌లో ఎంటెక్ ప్రోగ్రాములు (చివరి తేది: 31.07.2020)
కాలికట్(కేరళ)లోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(నీలిట్)2020-22 విద్యాసంవత్సరానికి కింది ఎంటెక్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
https://tinyurl.com/yavmm5v7

Comments
Post a Comment